బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బుడ్డోడు పామును కొరికి చంపేశాడు. పాము అనేది తెలియక ఆట వస్తువుగా భావించిన ఆ బుడ్డోడు దానికి కొరికి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బెట్టాహ జిల్లాలోని వెస్ట్ చాంపరన్‌లో ఓ ఇంట్లో ఓ బుడ్డోడు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగి నాగుపాము వచ్చింది.