గురువారం రాత్రి తన పెద్దకర్మను పూర్తి చేశాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, బంధువులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 300 మందికి విందు ఏర్పాటు చేశారు. 59 ఏళ్ల జఠాశంకర్ అనే ఈ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంకా ఏడుగురు సంతానం. కానీ తాను చనిపోయిన తర్వాత తన పెద్ద కర్మ చేస్తారో లేదోనని ముందుగానే ఈ తతంగాన్ని చేసుకున్నాడు.