రాజస్థాన్‌లో అద్భుతం: భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం (video)

సెల్వి

మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:48 IST)
Borewell
రాజస్థాన్‌లో అద్భుతం జరిగింది. జైసల్మేర్‌లో ఒక వ్యక్తికి చెందిన పొలంలో బోర్‌వెల్ వేస్తున్నప్పుడు.. భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం ఉప్పొంగింది. దీనిని చూసేందుకు స్థానిక జనం భారీగా తరలివచ్చారు. 
 
ఒకప్పుడు ఈ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేదని.. ఆ నదే ఇప్పుడు ఉప్పొంగుతోందంటూ స్థానిక ప్రజల నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 
 
నీరు ఫౌంటెన్ లాగా ఉప్పొంగింది. కానీ రెండు రోజుల తర్వాత ఆగిపోయింది. రహస్యమైన లీక్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానికులలో ఆందోళనలను పెంచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌లో అద్భుతం

జైసల్మేర్‌లో ఒక వ్యక్తికి చెందిన పొలంలో బోర్‌వెల్ వేస్తున్నప్పుడు..

భూమి నుంచి ఉప్పెనలా ఉప్పొంగిన నీటి ప్రవాహం

ఈ చమత్కారాన్ని చూసేందుకు తరలివచ్చిన స్థానిక జనం

ఒకప్పుడు ఈ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేదని..

ఆ నదే ఇప్పుడు ఉప్పొంగుతోందంటూ స్థానిక ప్రజల… pic.twitter.com/SPUoD6kCSy

— Pulse News (@PulseNewsTelugu) December 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు