కానీ హెలికాప్టర్‌లోని లోపాలను సాకుగా చూపెట్టి.. యోగి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు ఇవ్వలేమని మమతా బెనర్జీ సర్కారు అనుమతులను నిరాకరించింది. దీంతో యోగి బహిరంగ సభలో ఫోన్ ద్వారా ప్రసంగించారు. యోగి హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై ప్రధాని మోదీ కూడా మమత సర్కారు తీరును ఖండించారు.