విజయదశమి పండుగను హిందువులు దశమితో కూడిన శ్రవణా నక్షత్రంలో జరుపుకుంటారు. ఈ శ్రవణా నక్షత్రం ఉన్న సమయంలోనే శమీ పూజను జరుపుతారు. శ్రవణా నక్షత్రం ఈ రోజు అంటే ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది.