యంత్రాలతో పెట్టుకుంటే అంతే సంగతులు. రోబో సినిమాలో రోబోతో ఎంతో మేలు జరిగినా, బాగా నష్టం జరిగిందని యంత్రాల వాడుకలో అప్రమత్తత అవసరమని తెలియజేసింది. తాజాగా రష్యాలో జరుగుతున్న చెస్ టోర్నమెంట్‌లో అపశృతి జరిగింది. చెస్ ఆడుతున్న రోబో 7 ఏళ్ల బాలుడి వేలు విరిచింది.