దారుణం.. అడ్వకేట్‌పై కత్తితో దాడి చేసి హత్య
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2025
హైదరాబాద్-సంతోష్‌నగర్ పరిధి న్యూ మారుతీనగర్‌లో ఘటన
అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంట్లో అద్దెకు ఉండే ఓ మహిళకు దస్తగిరి అనే ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేధింపులు
ఈ విషయాన్ని బాధిత మహిళ ఇజ్రాయిల్‌కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు
ఈ కారణంతో కక్ష… pic.twitter.com/jMO5x2HH3M