టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్య గురయ్యాడు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పట్టణంలోని పత్తిపాక వద్ద దుండగులు గొడ్డళ్లతో నరికిచంపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన కౌన్సిలర్‌ను సిటీ నడిబొడ్డున హత్య చేయడం కలకలం రేపుతోంది.