ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో బోల్డ్‌గా ఆమె మాట్లాడింది. నేను అందంగా లేనా. నన్ను చూడండి.. ఎంత ఫిట్‌గా, బబ్లీగా ఉన్నానో. చూస్తేనే తెలుస్తుంది కదా. అయితే ఎందుకు నాకు ప్రపోజ్ చేయడం లేదు. అందరూ విష్ణుప్రియ యాంకరింగ్ బాగుంటుంది. అమ్మాయి అందంగా ఉంటుందని చెబుతున్నారు.