Gamchanger previous poster
సినిమారంగంలో షూటింగ్‌కూ రిలీజ్‌కూ ముహూర్తాలు పెట్టడం పరిపాటే. ఇందుకు చాలా కసరత్తు చేస్తుంటారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ గురించి టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. సినిమా ప్రారంభంలో చిత్ర టీమ్ అంతా సూట్ బూట్‌తో విడుదల చేసిన పోస్టర్ బాగా అట్రాక్ట్ చేసింది. కానీ విడుదల తర్వాత మొత్తం సీన్ మారిపోయినట్లుగా వుంది.