ప్రేమలో పడాలని వుందని సినీ నటి హీరోయిన్ శ్రీలీల మనసులోని మాటను బయటపెట్టింది. స్కంద సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రీలీల.. తాను ఇప్పటివరకు ప్రేమలో పడలేదని.. కాబట్టి బ్రేకప్ అనే ప్రశ్న ఎక్కడదని యాన్సర్ చేసింది. ఇప్పటివరకు సింగిల్ అని.. ప్రేమలో పడాలని వుందని తెలిపింది.