సూపర్‌స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం దర్బార్. ఈ భారీ చిత్రం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగిసిన తర్వాత డబ్బింగ్ చెప్పడం కంటే ముందుగానే హిమాలయాలకు వెళుతున్నారట.