ఈ విషయం తెలియని చిత్ర బృందం ఆమె కోసం అనేక చోట్ల గాలించింది. చివరకు ఆమె ఢిల్లీ వెళ్లారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. తర్వాత నిర్మాత ఢిల్లీ వెళ్లి ఆమెను బుజ్జగించడంతో పాటు తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి చెన్నైకి తీసుకొచ్చారు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది.