హ్యాపీ బర్త్ డే బ్రో.... రానాకు అనుష్క

బుధవారం, 15 డిశెంబరు 2021 (15:07 IST)
రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో విషెస్ చెప్పారు. వారిలో బాహుబలి సహనటి స్వీటీ అనుష్క కూడా వున్నారు.

 
ఆమె రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, "హప్పు హప్పు హాప్పీయెస్ట్ బర్త్ డే బ్రో, మీరు జీవితంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని పేర్కొన్నారు
Koo App
Happu Happu Happppppuest bday brooo

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు