Akhanda getup Rushi Kiran
"ది సస్పెక్ట్" చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్న ప్రవాస తెలుగు నటుడు "రుషి కిరణ్". "డాకు మహారాజ్"తో ఈ సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. అలాంటి బాలయ్య ద్రుష్టిలో రుషి పడ్డాడు. ఇటీవలే అమెరికాలోని డల్లాస్ లో జరిగిన "డాకు మహారాజ్" ప్రి రిలీజ్ ఈవెంట్ లో "అఖండ" గెటప్ తో సందడి చేశాడు బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్. ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు బాలయ్య మెప్పు సైతం పొందారు.