సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 2 సినిమాలంటే దర్శకుడు అనిల్ రావిపూడి గుర్తుకు వస్తారు. ఎఫ్ 2 కూడా సినిమా కామెడీ సినిమా తీశాను. 150 కోట్లు వసూలు చేసింది. నా రూటు నుంచి కొద్దిగా మార్చి భగవంత్ కేసరి చేశా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ తో చేశారు. వైఫ్ కి మాజీ భార్యకు మధ్య సాగు కథే ఈ సినిమా. సినిమా కాబట్టి చెప్పాను. నాకూ ఎక్స్ వైఫ్ కూడా వుంది. కానీ దాని గురించి నా భార్యకు చెప్పలేదంటూ సరదాగా తెలియజేశారు.