ఒక నిర్మాతగా టికెట్ రేట్లు పెంచమని ఒకసారి తెలంగాణ సీఎం ను రిక్వెస్ట్ చేస్తాను : దిల్ రాజు
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2025
టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం
కానీ ఒక నిర్మాతగా ప్రభుత్వాన్ని కోరాల్సిన బాధ్యత నాపై ఉంటుంది
సినీ పరిశ్రమకు తప్పకుండా అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం హామీ… pic.twitter.com/TvNr4Ktm0P