గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు కొద్దిసేపటిక్రితమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొన్నిషాకింగ్ విషయాలు చెప్పారు. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి బాగా ప్లాన్ చేశారు. అందరూ
జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండని పవన్ కళ్యాణ్ కూడా అభిమానులను పదేపదే స్టేజీ మీద కోరారు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. ఈవెంట్ అయ్యాక తిరిగి వెళుతుండగా ఇద్దరు చనిపోయారు.