Hrithik Roshan, Kiara Advani Lip Kiss Song
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'వార్ 2' నుంచి మొదటి ట్రాక్ విడుదల అయింది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ' నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజూ' ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. "బ్రహ్మాస్త్ర"లోని బ్లాక్‌బస్టర్ పాట 'కేసరియా' పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు.