బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇపుడు బిట్ కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఈయనపై ఏకంగా రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించింది.