Super Duper song on Ravi Teja, Srileela
మాస్ మహరాజా రవితేజ ఏమి చేసినా సూటవుతుంది. మాస్ జాతరలో నేడు సూపర్ డూపర్ సాంగ్ విడుదలచేసింది చిత్ర యూనిట్ రవితేజ, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ సాంగ్ లో సాహిత్యం సరికొత్తగా అనిపిస్తుంది. ఈ పాటకు రిథమ్ లేదు, అర్థంలేదు.. మౌత్ టాకే... సూపర్ డూపర్ అంటూ సాగిన పాట అలరించేలా వుంది.