Udayanidhi Stalin, Keerthy Suresh
ఉదయనిధి స్టాలిన్, వడివేలు మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం మామన్నన్. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మామన్నన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనితో దర్శకుడు హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేయనున్నారు.