పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొంటాయి. దానిక తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ చిత్రం వుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీ వకీల్ సాబ్ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.