తన టీం కేవలం 9 రోజుల వ్యవధిలోనే 130 డెలివరీలను విజయవంతంగా పూర్తి చేసిందని.. అందుకే తమ ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశామని సింఘాల్ తెలిపారు. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 3.2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అంతేకాదు, ఇతర సోషల్ మీడియా వేదికలపై కూడా ఈ వీడియో విస్తృతంగా వైరల్ కావడం గమనార్హం.