సంక్రాంతికి పిండివంటలు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ రోజున చేసే ఫలహారాలను ఇరుగుపొరుగు వారికి బంధువులకు, స్నేహితులకు పంచిపెడుతుంటాం. అలాంటి ఫలహారాల్లో పూతరేకులు కూడా ఒకటి. సంక్రాంతి రోజున పూత రేకులను ఎలా తయారు చేయాలో చూద్దాం..
యాలకులు - 50 గ్రాములు
నెయ్యి- పావు కేజీ
తయారీ విధానం.. ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజిలా సిద్ధం చేసుకోవాలి. పూత రేకుల తయారీ కోసం అమ్మే కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తర్వాత, తెల్లని శుభ్రమైన వస్త్రాన్ని సగ్గుబియ్యం గంజిలో ముంచి కుండలో పరిచి వెంటనే వస్త్రాన్ని వెంటనే తీసేయాలి.