![](https://p-hindi.webdunia.com/img/zdc10.png?3)
మకరం-ఆదాయం మరియు అదృష్ణం
మకరరాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయనాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు.అదేవిధంగా శిల్పకారులుగానూ, భవన నిర్మాణదారుగానూ కొనసాగుతారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి వుండటం వల్ల వీరి జీవితం ఎటుంవంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.