మకరం-సహజమైన బలహీనతలు
మకరరాశివారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగిచూస్తుంటుంది. అదే సమయంలో ఏదైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు.

రాశి లక్షణాలు