మకరం-దాంపత్య జీవితం
అనుకూల దాంపత్యంతో మకరరాశివారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి.

రాశి లక్షణాలు