వృషభం-ఆరోగ్యం
ఆరోగ్యరీత్యా వృషభరాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వీరి గ్రహ స్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తిగతీకరించటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు,పాండురోగం వంటి తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి ముందుజాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

రాశి లక్షణాలు