వృషభం-లక్కీ స్టోన్
కెంపు, ముత్యం, పగడపు రాళ్లలో ఏదో ఒకదానిని ధరించాలి. దానివల్ల తలపెట్టిన పనులు త్వరగా పూర్తవడంతో పాటుగా అదృష్టం తలుపు తడుతుంది.

రాశి లక్షణాలు