వృషభం-దాంపత్య జీవితం
వృషభరాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు.