పచ్చి మామిడికాయను మితంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ రుగ్మతలు నయమవుతాయి.
పచ్చి మామిడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చి మామిడిని మోతాదుకి మించకుండా తింటే శరీరాన్ని హైడ్రేట్‌గా, చల్లగా ఉంచుతుంది.
పచ్చి మామిడి కాలేయం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, కాలేయ వ్యాధులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.