2. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, నవ్వ, ఇతర చర్మ వ్యాధులకు ఇంగువ మంచిమందు. కాసింత నీటిలో ఇంగువను రుద్ది ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
3. ఊపిరి తిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధంలా పని చేస్తుంది.
4. మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఉదయానికల్లా ఫ్రీ... ఒగరుగా ఉంటుందనుకుంటే కాస్త తీయటి సోడాలో కలిపి తీసుకుంటే సరి.