చైనాలో యువతి గలీజు పని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

మంగళవారం, 12 మే 2020 (09:51 IST)
ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇంకా పద్ధతి లేకుండా పోతుంది. ఎక్కడపడితే అక్కడ ఎవరికి నచ్చిన పని వారు చేసుకుపోతున్నారు. అడిగే వాళ్లు లేరు.. అంతకంటే.. చెప్పిన మాట వినిపించుకునేవారు లేరు. ప్రస్తుతం కరోనా పుట్టినిల్లు చైనాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఇష్టానుసారంగా తిని కరోనా వైరస్‌ను పుట్టించిన చైనాలో ఓ యువతి గలీజు పని చేసింది. 
 
చైనాలో ఓ యువతి ఐకియా స్టోర్ లోని పరుపులు, సోఫాలపై పడుకుని హస్తప్రయోగం చేసింది. ఈ సంఘటన బీజింగ్‌లోని, గ్వాంగ్‌డాంగ్ పరిధిలో ఉన్న ఐకియా స్టోర్‌లో జరిగినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. 
 
ఇక ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు ఊరుకుంటారా.. ఐకియా స్టోర్ యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాకుండా ఇదా మీ స్టోర్‌లో ఉండే సెక్యూరిటీ, స్టోర్‌లలో ఇలాంటి పనులు జరుగుతుంటే వస్తువులు ఎలా కొనేదని ప్రశ్నిస్తున్నారట. దీనిపై ఐకియా యాజమాన్యం వెంటనే స్పందించింది. తమ సెక్యూరిటీని మరింత పెంచుతామని హామి ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు