పక్కా ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు దాడి చేశారని..ఆ తరువాత కూడా ఎక్కడ దాక్కోవాలి, భారత భద్రతా దళా నుంచి ఎలాతప్పించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని.. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్‌లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు.