కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి?

సోమవారం, 30 జనవరి 2023 (16:05 IST)
తిరుమల కొండపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల (ఫిబ్రవరి) 11 నుండి 20 వరకు నిర్వహించబడతాయి. ముందుగా 10వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుందని తిరుమల-తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ధ్వజారోహణం 11వ తేదీ మీన లగ్నంలో జరుగుతుంది. మహా శివరాత్రి సందర్భంగా 18వ నంది వాహన సేవ, 19న కల్యాణ ఉత్సవం, 20న త్రిశూల స్నానం, ధ్వజారోహణం జరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు