ఫుడ్ కోర్టులో బాత్‌రూమ్ క్లీనర్‌గా పనిచేస్తున్న బెనర్జీనే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ఆ మహిళ బాత్‌రూమ్‌లో కెమెరాను గుర్తించేవరకూ... అది రికార్డు మోడ్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.