కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటికే పలువురు కుర్ర హీరోలు పెళ్లి పీటలెక్కారు. అలాంటివారిలో రానా, నితిన్, నిఖిల్‌లు ఉన్నారు. మరికొందరికి పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. కొణిదెల నిహారికకు యువ పారిశ్రామికవేత్త జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ ఖరారు కావాల్సి ఉంది.