Jayaprada's brother Rajababu's son Samrat at Rajahmundry Pushkar Ghat
ఇటీవలే మరణించిన సినీనటి జయప్రధ సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం నేడు జరిగింది. నేడు జయప్రద రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ, రాజబాబు ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. నేను రాజమండ్రి కి ఎప్పుడొచ్చినా రాజబాబు తోడుగా వచ్చేవాడు. ఫిబ్రవరి 27న ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది.