సింగం ఫేమ్ సూర్య నటిస్తున్న కొత్త సినిమా కంగువ. సూర్యకు ఇది 42వ సినిమా. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇంకా దీపావళికి ఈ సినిమా నుంచి గ్లింమ్స్ విడుదలైంది.