ఇక తాజాగా ఈ సినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు కార్తీ పుట్టిన రోజు కావడంతో జపాన్ సినిమా కార్తీ ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.