కొన్ని సినిమాలు చేశాక అప్ అండ్ డౌన్ లో వున్న ఆయన కెరీర్ 'క' అనే సినిమాతో కొత్త ఉత్సాహాన్ని తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు. అందుకే తన సినిమాను అక్కడా విడుదలచేయాలని ప్రయత్నించి భంగపడ్డారు. దీనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, అగ్రహీరోలు, ఫేమ్ వున్న హీరోల సినిమాలు మినహా సెకండ్ గ్రేడ్ హీరోల సినిమాలను అస్సలు పరబాషలో చూడరు. కానీ పరబాషలో మూడోస్థాయి హీరోలుకానీ, కొత్తవారితో సినిమా తీస్తే ఆ సినిమాను తెలుగు నిర్మాతలే డబ్ చేసి మనపై రుద్దుతున్నారు.