ఆ పాటిదానికే ఇంతలా ఏడుస్తున్నావెందుకు..?

శనివారం, 22 డిశెంబరు 2018 (15:31 IST)
రామారావు: మీ ఇంట్లో దొంగలు పడ్డారట కదా.. ఏం తీసుకుపోయారు? 
రంగారావు : బిస్కెట్లు తీసుకుపోయారండీ బాబోయ్...
రమారావు : ఓస్ అంతే..నా? ఆ పాటిదానికే ఇంతలా ఏడుస్తున్నావెందుకు?
రంగారావు : ఎత్తుకుపోయింది బంగారం బిస్కెట్లండీ బాబూ..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు