సముద్రంపై పడవలపై ప్రయాణించే వారికి సముద్రపు పక్షుల గురించి బాగా తెలుసు. అవి సముద్రపు నీటిపై నుంచి ఎగురుకుంటూ.. బోటు కనిపిస్తే అందులోని ప్రయాణీకులకు చేరువగా ఎగురుతూ ఆశ్చర్యపరిచే వీడియోలు నెట్టింట ఎన్నో వున్నాయి. అయితే అదే సముద్రపు పక్షి ఐస్ క్రీమ్‌ను రుచి చూసింది.