ఇలాంటి ఘటనే ఒకటి సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఓ వాహనం కుడివైపు రోడ్డులోకి వెళ్లేందుకు రోడ్డుపై ఆగింది. ఇంతలో ఎదురుగా వచ్చిన మరో వెహికల్ ఆగి దారి ఇచ్చింది. ఐతే వెనుక నుంచి వచ్చిన ఓ మోటార్ సైకిలిస్ట్ మలుపు తిరుగుతున్న వాహనాన్ని అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టాడు. ఐతే అదృష్టవశాత్తూ అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చూడండి ఈ వీడియోను...