ఈ క్రమంలో తనలోని కామం తలకెక్కడంతో ఆ పరిసరాల్లో ఉండే ఓ కుక్కను చంపిన ఆ కామాంధుడు.. దానిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని చూసిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ యువకుడిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.