వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం సీతానగరం రైల్వే స్టేషన్ పరిధిలో గుచ్చిమీ రైల్వే గేట్ సమీపంలో బుధవారం విశాఖపట్నం నుండి నిజాముద్దీన్ వెళ్తున్న సమత సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో బోగీల నుండి ఇంజన్ విడిపోయి సుమారు కిలో మీటరు వరకు వెళ్ళి పోయింది.