మంగళవారం ఆయన స్థానిక, కౌన్సిలర్లు , నాయకులు, కార్యకర్తలుతో కలసి బద్వేలు మున్సిపాలిటీలోని 18వ వార్డ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రజలకు చీఫ్ విప్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి రమేష్ యాదవ్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ స్వామి, స్థానిక కౌన్సిలర్లు, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.