శారీరక ఎదుగుదల లేని తన స్నేహితుడ్ని భుజాలపై ఎక్కించుకొని తనను చూపించటానికి తీసుకుని వచ్చిన పిల్లవాడిని చూసి నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది అని దగ్గరకు తీసుకున్న సీఎం చంద్రబాబు గారు????????#ChandrababuNaidu pic.twitter.com/KfsxSukCmN
— మన ప్రకాశం (@mana_Prakasam) April 17, 2025