ఓ ప్యాసింజర్ ధరించిన డబుల్ లేయర్ ప్యాంటు లోపల దాచుకొని ఈ బంగారాన్ని స్మగుల్ చేస్తుండగా, పట్టుకున్నారు. ఆయ వేసుకున్న దుస్తులు కొంత వింతగా అనిపించడంతో పక్కకు పిలిచారు. డ్రెస్ చెకింగ్ రూంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పితే, ఇదీ కథ. చాలా సన్నని పేస్ట్ రూపంలో బంగారం 302 గ్రాముల పేస్ట్ ఇది. దీనితో ఆ స్మగ్లర్ ని అరెస్ట్ చేసి, ఈ బట్టలు స్వాధీనం చేసుకున్నారు.